ఎస్ ఎల్ బి సీ టన్నెల్ లో 8 మంది గల్లంతు | ఆ ఒక్క పని చేసి ఉంటె ఇలా జరిగేదా | Oneindia Telugu

Oneindia Telugu 2025-02-25

Views 13

8 people missing in SLBC tunnel
Would this have happened if that one thing had been done

గత నాలుగు రోజులుగా గాలిస్తున్నా 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు దీంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతుంది 42 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసినా ఇంత వరకూ పనులు పూర్తి కాలేదు 2010 లోనే పనులు పూర్తి కావాల్సింది అనేక కారణాల వలన పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సొరంగమే ఏకైక మార్గం
#SLBCTunnel
#SLBC
#Telangana
#Hyderabad
#CMRevanthReddy
#Congress

~CA.43~HT.286~PR.366~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS