ఐదేళ్ల ప్రాయంలో చేతులు కోల్పోయినా చెక్కుచెదరని సంకల్పం - ఈ పారా అథ్లెట్​ జీవిత ఎందరికో స్ఫూర్తి!

ETVBHARAT 2025-02-27

Views 0

Story On Para Athlete Lingappa : మనలో చాలామంది వైఫల్యాలకు కారణాలు వెతుకుతారు. లేదంటే విధిపై నెట్టేసి చేతులు దులిపేసుకుంటారు. ఓటమి చెందిన వెంటనే ప్రయత్నం విరమించుకుంటారు. అలాంటిది 2చేతులు కోల్పోయినా ఆత్మవిశ్వాసంతో క్రీడల వైపు అడుగేశాడా యువకుడు. వైకల్యాన్ని అవరోధంగా భావించకుండా అర్థిక ఇబ్బందులకు అధైర్యపడకుండా విధికి ఎదురీది జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form