హైదరాబాద్​లో మిస్‌ వరల్డ్‌ పోటీదారుల హెరిటేజ్ వాక్‌ - పాల్గొన్న 109 దేశాల అందగత్తెలు

ETVBHARAT 2025-05-13

Views 92

Miss World Contestants Heritage Walk : మిస్‌వరల్డ్‌ పోటీల ముద్దుగుమ్మలు హైదరాబాద్‌ చారిత్రక ప్రాంతాల్లో సందడి చేశారు. చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌తో అలరించారు. మర్ఫా బ్యాండ్‌తో స్వాగతం పలికారు. లాడ్‌బజార్‌లో సుందరీమణులు గాజులు, ఇతర వస్తువులు కొనుగోలుచేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS