రెయిన్​ అలర్ట్​ : తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు

ETVBHARAT 2025-05-23

Views 3

మరో నాలుగు రోజులు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న​ వాతావరణ కేంద్రం - రాగల 2 రోజులలో కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులున్నట్లు వెల్లడి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS