తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు ఇవే - ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ వాళ్లకి ఎప్పుడంటే?

ETVBHARAT 2025-06-13

Views 326

తల్లికి వందనం పథకం అమలు - ఒకటో తరగతి, ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులకు జులై 5న జమ - పథకానికి గత ప్రభుత్వ నిబంధనలే కొనసాగింపు, అర్హులకు పథకం అందకపోతే సచివాలయాల్లో ఫిర్యాదు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS