'నాకు అన్నం పెట్టట్లేదు - నా భూమి నా పేరుకు మీదకు మార్చేయండి సారూ'

ETVBHARAT 2025-06-30

Views 18

మెదక్​ జిల్లా చేగుంటకు చెందిన లింగమ్మ - పక్షవాతం రావడంతో ఉన్న భూమిని కుమారుల పేరు మీదకు మార్చిన తల్లి - పిల్లలు పట్టించుకుపోవడంతో తన పేరు మీదికు మార్పిడీ చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS