National Silk Expo: హైదరాబాద్ లో నేషనల్ సిల్క్ ఎక్స్ పో | Oneindia Telugu

Oneindia Telugu 2025-07-17

Views 43

National Silk Expo began on Wednesday. National Silk Expo-2025, led by Gramin Hastakala Vikas Samiti, was inaugurated by TPCC campaign convener Ramya Rao. Silk and handloom textile products in Indian culture are being showcased in this expo.
నేషనల్ సిల్క్ ఎక్స్ పో బుధవారం ప్రారంభమైంది. గ్రామీణ హస్తకళా వికాస్ సమితి నేతృత్వంలో నేషనల్ సిల్క్ ఎక్స్ పో -2025 ను టీపీసీసీ ప్రచార కన్వీనర్ రమ్య రావు ప్రారంభించారు. ఈ ఎక్స్ పోలో భారతీయ సంస్కృతిలో సిల్క్, హ్యాండ్ లూమ్ వస్త్ర ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.
#ramyaraokalvakuntla
#nationalsilkexpo
#tpcc
#congressparty

~HT.286~CA.43~VR.238~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS