ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాల బంద్‌కి సంబంధించి ఫిల్మ్ ఫెడరేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో 24 విభాగాలవారు ఉంటారు. మరి ఆ విభాగాలేంటి? వాళ్లు ఏం చేస్తారనేది తెలుసుకుందాం.