కాళేశ్వరం పేరుతో గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లను గోదావరిలో పోసింది : సీఎం రేవంత్‌ రెడ్డి

ETVBHARAT 2025-08-15

Views 7

పరోక్షంగా బనకచర్ల గురించి ప్రస్తావించిన సీఎం రేవంత్​ రెడ్డి - కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ బీఆర్​ఎస్​ పార్టీపై చురకలు - గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS