'స్త్రీ శక్తి' పథకానికి శ్రీకారం - ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌

ETVBHARAT 2025-08-15

Views 64

'స్త్రీ శక్తి' పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు - మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభం - కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS