బీసీలకు రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలే ఎజెండా - నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం

ETVBHARAT 2025-08-23

Views 1

స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలే ప్రధాన ఎజెండాగా భేటీ - గాంధీభవన్‌లో మీనాక్షి నటరాజన్‌ అధ్యక్షతన సాయంత్రం సమావేశం - రాజకీయ వ్యవహారాల కమిటీ, సలహా కమిటీల సమావేశం

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS