చుట్టూ వరద, మొరాయించిన ఆర్టీసీ బస్సులు - ప్రాణభయంతో వంద మంది ప్రయాణికులు

ETVBHARAT 2025-09-07

Views 1.6K

భారీ వర్షానికి తడిసిముద్దయిన వరంగల్​ - అండర్‌ బ్రిడ్జి కింద వరద నీటిలో చిక్కుకుపోయిన బస్సు - బస్సులోని ప్రయాణికులను తాడు సాయంతో బయటకు తెచ్చిన పోలీసులు - ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన పోలీసులు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS