రూ.6.25 కోట్ల గంజాయి - సిమెంట్ బస్తాల ముసుగులో రవాణా

ETVBHARAT 2025-09-30

Views 4

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద భారీగా గంజాయి స్వాధీనం - రూ.6.25 కోట్ల విలువైన 1,210 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS