రాగల 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు! - 16 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు

ETVBHARAT 2025-10-29

Views 147

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన - పలు జిల్లాలకు రెడ్​, ఆరెంజ్​, ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS