జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో సెంటిమెంటా, అభివృద్ధి అనేది ప్రజలు ఆలోచించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ETVBHARAT 2025-11-05

Views 7

జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం - మైనార్టీల సంక్షేమం కోసం, అర్హతను దృష్టిలో ఉంచుకొని అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చామని స్పష్టం - బీఆర్​ఎస్​, బీజేపీపై విమర్శలు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS