డిసెంబర్‌లోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తాం : కేబినెట్‌ కీలక నిర్ణయం

ETVBHARAT 2025-11-17

Views 2

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చ - సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం - అందెశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగానికి ఆమోదం

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS