సర్పంచ్​ ఎన్నికలు జరిగే కొన్ని మండలాల్లో అసలు బీసీలకు రిజర్వేషన్లే లేవు : కేటీఆర్

ETVBHARAT 2025-11-26

Views 5

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్న కేటీఆర్ - బీసీ రిజర్వేషన్లను 17 శాతానికి పరిమితం చేశారని సీఎం రేవంత్​ రెడ్డిపై మండిపాటు - వరంగల్​లో మీడియాతో మాజీమంత్రి కేటీఆర్

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS