ఉనికిని కాపాడుకునేందుకే కూటమి ప్రభుత్వంపై జగన్ అసత్య ఆరోపణలు: మంత్రి ఆనం

ETVBHARAT 2026-01-09

Views 3

జగన్‌ వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం - వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి, అరాచకాలను సహించలేకే ప్రజలు ఓడించారు - ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చంద్రబాబు, స్పీకర్ అడ్డుకుంటున్నారని జగన్ చెప్పడం విడ్డూరం

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS