మాజీ మంత్రి మరియు నటి ఆర్‌కే రోజా గారు తన నివాసంలో సంక్రాంతి వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేయడం, సాంప్రదాయబద్ధంగా పండగ జరుపుకోవడం ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే నగరిలో జరిగిన పలు సంక్రాంతి పోటీల్లో ఆమె పాల్గొని సందడి చేశారు.
Former Minister and veteran actress RK Roja celebrated the Sankranthi festival with great fervor and traditional grandeur at her residence. In this video, you can witness the festive vibes as she lights the Bhogi bonfire with her family members and performs traditional rituals.
#RKRoja #Sankranthi2026 #RojaSelvamani #SankranthiSambaralu #Nagari #BhogiCelebrations #TeluguNews #YSRCP #MakarSankranti #CelebritySankranthi
~ED.232~HT.286~