Windows 7, Vista ఆపరేటింగ్ సిస్టమ్ లలో Telnet క్లయింట్ నేరుగా DOS కమాండ్ షెల్ నుండి రన్ అవదు. దీంతో చాలామంది ఆయా ఆపరేటింగ్ సిస్టమ్ లలో Telnet క్లయింట్ లభించదు అని అపోహపడుతుంటారు. ఈ నేపధ్యంలో Telnet యొక్క ఉపయోగాన్నీ, దాన్ని Windows 7, Vistaలలో తిరిగి వాడుకలోకి తీసుకురావడం ఎలాగన్నది కంప్యూటర్ ఎరా తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూడడం ద్వారా ఈజీగా అర్థమవుతుంది.