ఏదైనా ఫొటోలో మెడ తిన్నగా లేదనుకుందాం. దాన్ని Photoshop CS5లో చాలా ఈజీగా సరిచేసుకోవచ్చు. కేవలం మెడ అనే కాదు ఒక వ్యక్తి యొక్క శరీరంలోని ఏ భాగాన్నయినా Puppet Wrap టూల్ సాయంతో ఎలా బ్రేక్ డాన్స్ వేయించొచ్చో ఈ క్రింద అనుష్క ఫొటోతో డిమాన్ స్ట్రేట్ చేశాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ editor computerera