మన దగ్గర ఉన్న ఫొటోలను కావలసిన భాగం వరకూ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ గ్రౌండ్ ని వదిలేసి వర్డ్, పేజ్ మేకర్ వంటి అప్లికేషన్లలో వాడుకుందామన్నా ఆ ఇమేజ్ ల చుట్టూ వైట్ బ్యాక్ గ్రౌండ్ వస్తూనే ఉంటుంది. అలా white బ్యాక్ గ్రౌండ్ రాకుండా కేవలం మనకు కావలసిన ఇమేజ్ వరకూ మాత్రమే ట్రాన్స్ పరెంట్ గా అమర్చుకోవడం ఎలాగో ఈ క్రింది వీడియోలో కంప్యూటర్ ఎరా మేగజైన్ ప్రిపరేషన్ ఫైల్ ని ఉదాహరణగా చూపిస్తూ వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine