ఒక ఫొటోలో ఉండే చిన్న చిన్న లోపాలను సరిచేసుకోవడంతో పాటు ఫొటోల్లోని వివిధ ప్రాపర్టీలూ, మనుషుల ఆకారాల్లోని కళ్లూ, నోరూ, ముక్కూ వంటి వివిధ భాగాలను తగిన విధంగా అడ్జెస్ట్ చేసుకోవడం ద్వారా ఎంతటి అనూహ్యమైన ఎఫెక్టులను ఫొటోషాప్ లో పొందవచ్చో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine