India's batting mainstay Virat Kohli on Thursday (June 15) touched another milestone by becoming the fastest to score 8000 ODI runs.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో గురువారం మరో అరుదైన రికార్డు చేరింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ 96 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో చేసిన 96 పరుగులతో కోహ్లీ 8 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు