Shastri had refused 'to stand in the queue' for the vacant job stating that he was ignored in 2016 despite producing consistent results as the Team director.
టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులు స్వీకరిస్తోన్న విషయం తెలిసిందే. కోచ్‌గా కుంబ్లే నిష్క్రమణతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది. ముందుగా టామ్ మూడీ, సెహ్వాగ్, రిచర్డ్ పైబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు రేసులో ఉన్నా ఇప్పుడు రవిశాస్త్రి తెరమీదికొచ్చారుటీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి తాను కూడా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేయనున్నట్లు ప్రకటించారు