Sachin Tendulkar convinced Sourav Ganguly about Ravi Shastri

Oneindia Telugu 2017-07-12

Views 21

The sources said that former captain Ganguly had reservations about Shastri's appointment but was finally convinced by his colleague Tendulkar, who wanted the team's wish to be respected.

ఏదైతేనేం, చివరకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను అనుకున్నది సాధించాడు. తాను ఎంతో ఇష్టపడే రవిశాస్త్రిని హెడ్ కోచ్ పదవిలో కూర్చోబెట్టాడు. వాస్తవానికి ఈ పదవి సెహ్వాగ్ కు దక్కేదే. కానీ, కోచ్ గా సెహ్వాగ్ కు అనుభవం తక్కువుండటం శాస్త్రికి కలసి వచ్చింది

Share This Video


Download

  
Report form