Jagapathi Babu's Patel SIR Movie Teaser Review | Filmibeat Telugu

Filmibeat Telugu 2017-07-04

Views 260

Jagapathi Babu in an all new avatar.Jagapathi Babu is back, he will be seen as Patel in his upcoming film titled Patel Sir. Producer Sai Korrapati launched Jagapathi Babu's Teaser as Patel.

పటేల్ సర్ గా అదరగొడుతున్న జగ్గు భాయి లుక్

చాలా కాలం తర్వాత జగపతి బాబు మళ్లీ హీరోగా రాబోతున్నాడు. అయితే ఇందులో ఆయన పాత్ర కాస్త విలన్ లక్షణాలతో ఉండటమే ఈ సినిమా ప్రత్యేకత. ఆ సినిమాయే 'పటేల్ సర్'. కేవలం క్యారెక్టర్లోనే కాదు... లుక్ పరంగా కూడా ట్రెండీగా కనిపింబోతున్నాడు జగపతి.

Share This Video


Download

  
Report form