Checkout Fidaa New Official trailer featuring Varun Tej & Sai Pallavi. Movie releasing on 21st JULY.
తెలంగాణ యాసతో సాయి పల్లవి ఆకట్టుకుంటోంది. చూస్తుంటే సినిమాలో వరుణ్ తేజ్ కంటే సాయి పల్లవి హైలెట్ అయ్యేలా ఉంది. వరుణ్ కెరీర్‌లో అనుకున్న స్థాయిలో హిట్ లేదు. ఫిదా వరుణ్‌కు కమర్షియల్‌గా మంచి సక్సెస్ ఫిలిం అయ్యేలా ఉంది.