Indian skipper Mithali Raj said it would be an "exceptional" effort to beat Australia in the semifinal of the ICC Women's World Cup on Thursday. The winner will play England for the title.
రెండు మ్యాచ్‌లు.. కేవలం రెండే మ్యాచ్‌లు.. ప్రపంచకప్ కొట్టుకు రావడానికి మిథాలీ సేన గెలవాల్సిన మ్యాచ్‌లు. న్యూజిలాండ్‌పై ఘన విజయంతో మంచి ఊపుమీదున్న టీమిండియా అదే ఊపును నేడు (గురువారం) ఆస్ట్రేలియాతో జరగనన్న మ్యాచ్‌లోనూ ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది