Subba Raju, who is quizzed by the SIT, reportedly named the star's family.Meanwhile, Excise Enforcement Director Akun Sabarwal and the SIT officials are quite confident on the way the investigation is shaping up.
టాలీవుడ్ ను పట్టికుదిపేస్తున్న డ్రగ్స్ స్కాండల్ ను తుడిచిపెట్టేందుకు నిర్ణయించిన సిట్ ముందు నిన్న విచారణకు హాజరైన సినీ నటుడు సుబ్బరాజుకు బీపీ డౌన్ అయిన సంగతి తెలిసిందే. సుబ్బరాజుకు బీపీ డౌన్ ఎందుకైంది? అన్న విషయాలు వెలుగుచూశాయి