India captain Mithali Raj bats for women's IPL Mithali Raj, the Indian captain, also hoped for a women's IPL to get underway some time soon.
ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే, ఇప్పటి వరకు మహిళలకు ఐపీఎల్ లో స్థానం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ, మహిళల ఐపీఎల్ ను ప్రారంభించాలని... దానికి ఇదే సరైన సమయమని తెలిపింది.