Shekar Kammula made some corrections in Fidaa movie dialogues ,title, and scenes
శేకర్ కమ్ముల కమ్మటి తెలంగాణా విందు ఫిదా సినిమా. ఈ సినిమా ప్రాంతీయ భేదం లేకుండా, క్లాస్ మాస్ అనే భేదం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వరుణ్ తేజ్, సాయి పల్లవి నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.