Actor Sai Pallavi get emotional on success of Fidaa. Fidaa running with collections in worldwide. After big success, She speak to Filmibeat Telugu specially. Sai Pallavi said that I was shocked looking at Pawan Kalyans craze.
వామ్మో ఆయన క్రేజ్ ఏంటండీ..? పవన్ గురించి సాయి పల్లవి...
థియేటర్లలో పవన్ కల్యాణ్ కనిపించినప్పుడు వచ్చి రెస్సాన్స్ చూసి కంగు తిన్నాను. ఓ దశలో నా డైలాగ్స్‌కు చప్పట్లు కొడుతున్నారా లేదా పవన్ చూసి క్లాప్స్ కొడుతున్నారా అర్థం కాలేదు. ఆ చప్పట్లతో నా డైలాగ్స్ మిస్ అవుతాయోమోనని భయపడ్డా అని సాయి పల్లవి ఆశ్చర్యం వ్యక్తం చేసింది.