Sai Pallavi gets star fans! Samantha tweeted About Fidaa

Filmibeat Telugu 2017-07-29

Views 7

Samantha who saw Fidaa recently was impressed with Sai Pallavi's performance. She tweeted, “You were everything and more in #Fidaa.great job.



సాయి పల్లవి అందరి మనసు దోచేస్తుంది... ఈ ఊభిలో సమంత కూడా పడిపోయింది. సమాంత ట్విట్టర్ ఎకౌంటు లో ఎప్పుడు అప్డేటెడ్ గా ఉంటుంది. తన ఫీలింగ్స్, ఆక్టివిటీస్ అన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్ గా ఫిదా సినిమా చూసిన సమంత సాయి పల్లవి నటనకు మనలాగే ఫిదా అయిపోయింది.

Share This Video


Download

  
Report form