India vs Sri Lanka : India Thrash Sri Lanka By 304 Runs

Oneindia Telugu 2017-07-31

Views 1

India thrash Sri Lanka by 304 runs to post their biggest win overseas in terms of runs and take a 1-0 lead in the three-match series


శ్రీలంకతో జరిగిన తొలిటెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక బ్యాట్స్‌మన్‌ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. 8 వికెట్లు కోల్పోయిన శ్రీలంక నాలుగో రోజు 245 పరుగులు చేసింది. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. 2008 తర్వాత గాలెలో భారత్ తొలి విజయం ఇదే.

Share This Video


Download

  
Report form