Cheteshwar Pujara's 50th Test against Sri Lanka in Colombo

Oneindia Telugu 2017-07-31

Views 11

Cheteshwar Pujara, who has been India's backbone when it comes to Test cricket and would be playing his 50th Test match against Sri Lanka in Colombo, said that he wants to keep performing for the team and improve his performance with each passing day.

టెస్టు క్రికెట్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 3 నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు పుజారాకి 50వది.

Share This Video


Download

  
Report form