PM Modi Offer To 'Baahubali' Prabhas, BJP National Brand Ambassador Prabhas
ప్రభాస్ ... ఇప్పుడు టాలీవుడ్ లో మాంచి క్రేజ్లో వున్న స్టార్ ...బాహుబలి విజయం ప్రభాస్ కెరీర్ ను ఓ మలుపు తిప్పింది. ఊహించని రీతిలో విజయాన్ని అందించింది...ఆ తరువాత ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ కి దూసుకు పోయింది .అది ఎంత వరకు అంటే ...ప్రధాని మోదీ ఓ బంపర్ ఆఫర్ ఇచెంతగా...అవును మీరు విన్నది నిజమే.. ప్రముఖ నటుడు, బాహుబలి స్టార్ ప్రభాస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బంపరాఫర్ ఇచ్చారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.