Allu Arjun Sneha Reddy Daughter ARHA Birthday in a grand manner

Filmibeat Telugu 2017-08-01

Views 20

Allu Arjun Sneha Reddy Daughter ARHA Birthday in a grand manner


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో హాట్ టాపిక్ అయింది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు... బన్నీ ముద్దుల కూతురు అర్హ. కూతురుతో ఆనందంగా గడుపుతున్న క్షణాలకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో లక్షలాది లైక్స్‌తో సంచలనం అయింది.

Share This Video


Download

  
Report form