Allu Arjun Wife Sneha Reddy Created A New Record

Filmibeat Telugu 2018-10-09

Views 1

Tollywood stylish star Allu Arjun wifr Sneha Reddy reached 1 M followers in instagram. India wide only Meera Rajput Kapoor, wife of Bollywood actor Shahid Kapoor, has reached 1 M followers in instagram among star wives. Now, Sneha Reddy is the second star wife in this list.
#AlluArjun
#SnehaReddy
#chiranjeevi
#upasana
#namratha
#shahidkapoor
#tollywood


అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఉన్నట్టుండి హాట్ టాపిక్ అయ్యారు. తెలుగులో ఏ స్టార్ హీరో భార్య సాధించని సరికొత్త రికార్డు ఆమె సొంతం చేసుకుంది. కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు, సౌతిండియా వ్యాప్తంగా చూసుకున్నా... క్వీన్ ఆఫ్ సోషల్ మీడియా అనే ట్యాగ్ ఆమెకే దక్కుతుంది. స్నేహారెడ్డి ఈ ఘనత సాధించడానికి కారణం ఇన్‌స్టాగ్రామ్. గత కొన్ని నెలలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న స్నేహారెడ్డి 1 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. కేవలం 1 మిలియన్ అని తేలిగ్గా తీసిపారేయొద్దు. సినిమాల్లో నటించకుండా కేవలం స్టార్ హీరో వైఫ్ హోదాలో ఇంత ఫాలోయింగ్ సాధించడం మామూలు విషయం కాదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS