Karunaratne claimed his maiden Test wicket in colombo test.
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఈ టెస్టులో శ్రీలంక బ్యాట్స్‌మన్ కరుణరత్నే అరుదైన ఘనత సాధించాడు.ఇప్పటి వరకు 40 టెస్టులాడిన కరుణరత్నేకు ఇదే తొలి వికెట్ కావడం విశేషం