Bigg Boss Telugu : Hari Teja 'Maata Paata' Task in Bigg Boss

Filmibeat Telugu 2017-08-08

Views 9

Bigg Boss fourth week started with normal note. Few tasks assigned by the boss. As part of the game, fourth week elimination process started. Shiva Balaji, Kalpana, Mahesh Katti, Hari Teja are nominated for elimination.

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సోమవారం ఎపిసోడ్ కొంచెం ఆసక్తి గా సాగింది. ఎప్పుడు టాస్క్ లు నిర్వహించే బిగ్ బాస్.. ఈ సారి కెప్టెన్ కు ఆ భాద్యతను అప్పగించాలనుకున్నాడు. గతవారం ఆదర్స్ కెప్టెన్ కావడం తో ఈ వారం టాస్క్ లు ఆదర్స్ ద్వార జరిపించారు బిగ్ బాస్

Share This Video


Download

  
Report form