Sai pallavi said no to work with one star hero. Now the news is viral in filmnagar. But there is no clarity about the hero name.
ఫిదా మూవీ తో అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి..ప్రస్తుతం ఈమె కోసం కుర్ర హీరోలు పోటి పడుతున్నారు మొదటి చిత్రం తోనే తనకంటూ యూత్ ఫ్యాన్ ఫాలోఇంగ్ ఏర్పరచుకున్న ఈ భామ తాజాగా ఓ స్టార్ హీరో ఛాన్స్ ను వద్దనడం పెద్ద చర్చగా మాట్లాడుకుంటున్నారు.