Sai Pallavi Trolling by fans about shooting incident in a movie with Nani
సాయి పల్లవి : పరిచయం అక్కర్లేదని తెలుసు. ఐతే మళయాళంలో… ప్రేమమ్ లో మలార్ పాత్రతో , ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగులో సాయి పల్లవి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫిదాలో ఆమె నటనకు.. డైలాగ్ డెలివరీకి.. డ్యాన్సులకు మొత్తం తెలుగు వాళ్లంతా ఫిదా అయిపోయారు.