Anushka's Bhagmati is slated to release on the eve of Independence day, August 15. Still, it is unclear an official announcement is yet to made by the filmmakers.
అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తన సత్తా చాటిన దేవసేన.. తాజాగా పిల్ల జమీందార్
ఫేం అశోక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భాగమతిలో నటిస్తోంది