Rohit, after a little yes-no with Dhawan, looked set to reach the other end of the pitch in time but as he tried to slide his bat into the ground, a rather rough contact with the ground got it stuck before falling out from the batsman's hand.
దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని కోహ్లీసేన 28.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో శ్రీలంకపై టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ ఇక్కడ ఆ ఒక వికెట్ గురించే మనం మాట్లాడుకోబోయేది.