I met the Hon'ble Prime Minister @narendramodi taking full moral responsibility. Hon’ble PM has asked me to wait.Prabhu said he's "extremely pained" by the two train derailments in Uttar Pradesh, one on Tuesday and the other last week.
ఉత్తర ప్రదేశ్‌లో నాలుగు రోజుల వ్యవధిలో రెండు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ మూడేళ్లలో జరిగిన యాక్సిడెంట్స్ పై చలించిపోయారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహిస్తూ సురేష్ ప్రభు రాజీనామా చేసేందుకు సంసిద్ధులయ్యారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీని సురేష్ ప్రభు కలిశారు. యూపీలో రెండు ప్రమాదాలు జరిగాయి. రాజీనామా చేస్తానని సురేష్ ప్రభు చెప్పగా.. ప్రధాని మోడీ మాత్రం వేచి చూడాలని సూచించారని తెలుస్తోంది.