In wake of allegations of pitch-fixing involving the curator of the Galle pitch, Sri Lanka Cricket (SLC) on Saturday said it will give its "fullest cooperation" to any investigation into match-fixing. An Al Jazeera documentary is believed to allege groundsmen in Galle are being bribed to alter pitches for Test matches involving teams such as Australia and England.
పిచ్ ఫిక్స్‌పై తమ కూలంకుషగా జరిపిన పరిశోధనను అల్‌జజీరా ఆదివారం ప్రసారం చేయనుంది. దానికి సంబంధించిన వివరాలను శనివారం తన వెబ్‌సైట్‌లో ఉంచడంతో అది తీవ్ర చర్చనీయాంశమైంది. బెట్టింగ్‌ల ద్వారా భారీగా ఆర్జించడం కోసం గాలె స్టేడియం గ్రౌండ్స్‌మన్‌కు తాను లంచం ఇచ్చి పిచ్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు మ్యాచ్ ఫిక్సర్‌గా మారిన ముంబై మాజీ క్రికెటర్ రాబిన్ మోరిస్ ఆల్‌జజీరా ఛానెల్‌తో చెప్పాడు.