Silpa Mohan Reddy will Win elections with Huge Majority & YS Jagan Will be CM : Nandyal Leaders confident Over Results.
నంద్యాల ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే గౌరు చరిత, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టిడిపి తేలిపోయిందని, భారీ మెజార్టీతో వైసిపి గెలుపు ఖాయమని తేలిందన్నారు.