Allari Naresh's "Meda Meeda Abbayi" Theatrical Trailer Released

Filmibeat Telugu 2017-08-28

Views 1

Allari Naresh's Meda Meeda Abbayi Theatrical Trailer released. MedaMeedaAbbayi latest 2017 Telugu movie ft. Allari Naresh and Nikhila Vimal. Directed by G Prajeeth and produced by Chandra Sekhar Boppana on Jaahnavi Fiilms banner. Music composed by Shaan Rahman.
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను ఈ రోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ సినిమా నిర్మాత మాట్లాడుతూ కొత్తదనంతో కూడిన కథతో చేస్తున్న విభిన్న చిత్రమిది. నరేష్ కెరీర్‌లో మరో మైలురాయిలా ఈ చిత్రం నిలిచిపోతుందనే నమ్మకం ఉందన్నారు.

Share This Video


Download

  
Report form