Allari naresh meda meeda abbayi movie is going to a good talk. There is a good social message in the film. Ladies will definitely like it" Avasarala Srinivas said in the press meet.
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన మెడ మీద అబ్బాయి సినిమా మంచి టాక్ తో మంచి సోషల్ మెసేజ్ తో వుంది అని ఇది చాలా డిఫరెంట్ ఫిల్మ్ అని ఆ సినిమాలో నటించిన అవసరాల శ్రీనివాస్ హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తెలిపారు.